Jaya bachchan urges seat change rekha effect

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

It is clear that Jaya Bachchan is irked with the nomination of Bollywood actress Rekha to Rajyasabha. Jaya Bachchan urged Rajyasabha chairman Hameed Ansari to change her seat. As she does not want to sit near to Rakha, she made such appeal

Jaya bachchan urges seat change; rekha effect.GIF

Posted: 04/30/2012 12:49 PM IST
Jaya bachchan urges seat change rekha effect

rekha_jayaబాలీవుడ్ అలనాటి అందాల తార రేఖ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు రాజ్యసభలో ఇద్దరు స్టార్ల మధ్య సీటు చిచ్చు మొదలయ్యింది. బిగ్ బి భార్య జయాబచ్చన్ సమాజ్ వాదీ పార్టీ నుండి రాజ్యసభకు ఇదివరకే ఎన్నికయ్యారు. గతంలో నుండే జయాబచ్చన్ కి , నటి రేఖకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఒకరంటే ఒకరికి అసలు గిట్టదు. ఇప్పుడు రేఖ రాజ్యసభకు ఎన్నిక అయ్యారన్న విషయం తెలిసినప్పుడే జయబచ్చన్ కి మింగుడు పడటం లేదు. ఇప్పుడు రాజ్యసభలో కూర్చునే సీటు విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు మళ్ళీ బట్టబయలు అయ్యాయి.

రాజ్యసభకు నామినేట్ అయిన 12 మంది సభ్యుల వరుస జయా బచ్చన్ కూర్చునే సీటు వెనకే ఉంటుంది. దాంతో రేఖ జయాబచ్చన్ వెనక వరుసలోకి వస్తారు. రేఖ తన వెనక కూర్చోవడం, ఆమెకు సన్నిహితంగా తాను కూర్చోవాల్సి రావడం ఇష్టం లేని జయా బచ్చన్ సీటును మార్చాలని చైర్మన్ హమీద్ అన్సారీని కోరారు.

మామూలుగా అయితే, రాజకీయ కారణాల వల్ల సభ్యులు సీటు మార్పు కోరుతుంటారు. అంటే, తనను రాజ్యసభకు ఎన్నిక చేసిన పార్టీతో విభేదాలుంటే అలాంటి మార్పును కోరుతారు. అయితే, జయా బచ్చన్‌కు అటువంటి సమస్యేమీ లేదు. అయినా సీటు మార్పు కోరుతున్నారంటే, అది రేఖ వలనే అని వ్యాఖ్యానిస్తున్నారు. మని అన్సారీ జయా విన్నపాన్ని మన్నిస్తారా లేక తిరస్కరిస్తారా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Elephants attack in kadapa district
Ka paul says i will reveal jagan anils illegal activities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles