Tara choudary pa haneef speaks to media

Tara Chowdary personal assistant arrested Tara Chowdary PA Hanif arrested By Elections in Andhra Pradesh 2012, 18 Assembly constituencies, Congress, TDP, YSR Congress in Race

Tara Chowdary personal assistant arrested Tara Chowdary PA Hanif arrested By Elections in Andhra Pradesh 2012, 18 Assembly constituencies, Congress, TDP, YSR Congress in Race

Tara Choudary PA Haneef speaks to media.gif

Posted: 04/27/2012 08:07 PM IST
Tara choudary pa haneef speaks to media

Taraసెక్స్ రాకెట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తారా చౌదరి అసిస్టెంట్ హనీఫ్ ఈ రోజు ఉదయం అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈయనను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హనీఫ్ తారా చౌదరితో ఉన్న సంబంధం పై మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి విప్పుతున్నాడు.

తారా చౌదరి దగ్గర నేను ఓ కెమెరామెన్ గా పనిచేసేవాడినని, ఆమె నాకు 2005 సంవత్సరంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో పరిచయం అయిందని, అమ్మాయిల రాసలీలల్ని స్సై కెమెరాలతో చిత్రీకరించే వాడినని, తారాకి సంబంధించిన బ్యాంకు అకౌంట్లు తనే చూసుకునే వాడినని, తారా దగ్గరికి నిత్యం ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు వచ్చేవారని, తారా చౌదరి బ్యాంకు అకౌంట్లలో రూ.70 లక్షల లావాదేవీలు జరిగాయని, తారా చౌదరి పలు సినిమాలకు ఫైనాన్స్ చేసిందని తెలిపాడు. తాను వెళ్లి పోతానంటే తారా చౌదరి బెదిరించేదని, తాను ఆమె దగ్గర ఏడాది పాటు హౌస్ అరెస్ట్‌గా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆమె దగ్గర వెట్టిచారికి చేశానని చెప్పాడు.

ఆమె ఇంటికి వచ్చే అమ్మాయిలు, ప్రముఖులతో తనకెలాంటి సంబంధంలేదని అన్నాడు. తాను పని చేసినప్పుడే ఎంతో కొంత డబ్బు ఇచ్చేదని చెప్పాడు. కాగా హనీఫ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం కస్టడీకి కోరే అవకాశముంది. తారా చౌదరి రిమాండ్ ఈరోజుతో ముగియడంతో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చగా మే 11 వరకు తారాకు రిమాండ్ విధించింది. హనీఫ్ అరెస్ట్ తో తారా కేసు మళ్ళీ రసవత్తరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangaru laxman a chronology of corruption case
Delhi hc directs nd tiwari to undergo dna test  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles