Bangaru laxman a chronology of corruption case

Court convicts Bangaru Laxman, Bangaru Laxman convicted, Bangaru Laxman former BJP Chief Bangaru Laxman, Chronology of events in Bangaru case

The following is a timeline of the case against Bangaru Laxman, who was booked Friday in the Tehelka sting operation

A chronology of corruption case.gif

Posted: 04/27/2012 08:11 PM IST
Bangaru laxman a chronology of corruption case

Laxmanఆంధ్రప్రదేశ్ కి చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ పది సంవత్సరాల క్రితం తెలహ్కా డాట్ కామ్ చేసిన రహస్య ఆపరేషన్ లో అడ్డంగా దొరికి పోయిన ఈయనను ఇవాళ ఢిల్లీ కోర్టు దోషిగా పేర్కొంది. అప్పట్లో ఆయన రక్షణ శాఖలో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. దీంతో ఆయన జాతీయ పదవిని కూడా వదులుకున్నారు.

ఆయనను దోషిగా కోర్టు గుర్తించిన కొంత సేపటికే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కేసు లోదోషిగా ప్రకటించడంతో రేపు ఏ శిక్ష పడుతుందన్నది ఉత్కంఠగా మారింది. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి కాస్త ఇబ్బంది కర పరిస్థితి ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vangaveeti radha joins ysr congress party
Tara choudary pa haneef speaks to media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles