Cs lays foundation stone for hyderabad metro rail

Hyderabad Metro Rail Project, Chief Secretary Pankaj Dwidedi, Foundation Stone, Larsen and Toubro Hyderabad Metro Rail, Greater Hyderabad Municipal Corporation Commissioner Krishna Babu Hyderabad News, Newspaper, breaking news

Chief Secretary Pankaj Dwivedi on Thursday laid foundation stone for the construction of first pillar of the Hyderabad Metro Rail project near Survey of India, Uppal, on corridor-III (from Nagloe to Shilparamam)

CS lays foundation stone for Hyderabad Metro Rail.gif

Posted: 04/26/2012 04:44 PM IST
Cs lays foundation stone for hyderabad metro rail

HYD-Metro-railహైదరాబాద్ ప్రజలు ఎన్నో రోజులుగా ఎప్పుడెప్పుడు పనులు ప్రారంభమై ఎంత త్వరగా ప్రాజెక్టు పూర్తవుతుందోనని ఎదురుచూస్తున్న మెట్రోరైలు పనులకు నేడు హంగు హార్బాటాలు లేకుండా నిడారంబరంగా శంకుస్థాపన జరిగింది. గతంలో దీని శంకుస్థాపనకు ప్రధాని వస్తాడని అనుకున్నా రాజకీయ కారణావల్ల రాలేకపోయారు.

ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఈ రోజు ఉదయం శంకుస్థాపన జరిగింది. ఉప్పల్ డిపోలో ప్రభుత్వ కార్యదర్శి పంకజ్ ద్వివేది భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం 10 గంటలకు ఉప్పల్ సమీపంలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ దగ్గర 3వ నంబర్ పిల్లర్‌కు, సర్వే ఆఫ్ ఇండియా వద్ద 19 వ నంబర్ పిల్లర్‌కు భూమి పూజ చేశారు. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో పనులు జరగనున్నాయి. 
నగరంలో మూడు మార్గాల్లో 72.16 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు చేపడతున్నారు. తొలిదశలో రెండు మార్గాలు కలుపుకుని 19 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేపట్టాలని, మొదటి దశ నాగోలు శిల్పారామం మార్గం పూర్తి చేయాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan pm yousuf gilani convicted in contempt case
Karthik reddysays i dont know who is bhanu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles