Swami nithyananda sex scandal

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Swami Nithyananda Sex Scandal.gif

Posted: 04/17/2012 08:40 PM IST
Swami nithyananda sex scandal

Nityanandaకన్నడ సినీ నటి రంజితతో రాసలీలల వ్యవహారం నడిపిన స్వామి నిత్యానంద భాగోతాలు ఒక్కటిగా బయటపడుతున్నాయి. ఇతడి పై కర్ణాటక పోలీసులు 430 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 127 మంది సాక్షులను వారు విచారించారు. స్వామి నిత్యానందకు సంబధించిన అతని మాజీ శిష్యులు షిండే మనోహర్ చెప్పిన వివరాలను రికార్డు చేశారు. అతని కామకేళిల గూర్చి వారు పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పారు.

నిత్యానందుడు నిత్య కామంధుడు అని, అతను హోమో సెక్స్ వల్ అని, అతని రాక్షసత్వాన్ని నేను స్వయంగా అనుభవించానని, రంజితతో రాసలీలలు బయటపడ్డాక కూడా అతని కామకేళిలు అగలేదని వారి పోలీసులకు వివరించారు. వీరు చెప్పిన వివరాల ఆధారంగా నిత్యానందుని పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఆమధ్య మీడియా ముందుకు వచ్చి నేను రంజిత రాసలీలలు సాగించలేదని, అవి కేవలం మార్ఫింగ్ ద్వారా తయారు చేశారని చెప్పిన నిత్యానందుడు మరి వీరి స్టేట్ మెంట్ల పై ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhoni pads up to get into fitness business to set up 200 gyms
Beef festival turns violent in osmania university  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles