A gel to supercharge male fertility

A gel to supercharge male fertility coming soon! Get health news & research updates on beauty, body fitness, Sexual health, weight loss. Get to know all news on AIDS, Cancer, Addiction, Allergies, Anti-ageing, Backache & more news on health.

A gel to supercharge male fertility coming soon! Get health news & research updates on beauty, body fitness, Sexual health, weight loss. Get to know all news on AIDS, Cancer, Addiction, Allergies, Anti-ageing, Backache & more news on health.

Gel that can cure the male menopause.gif

Posted: 04/16/2012 03:53 PM IST
A gel to supercharge male fertility

sex-gelమీకు సంతానం కలగడం లేదని బాధపడుతున్నారా ? ఎన్ని ప్రయత్నాలు చేసినా, మందులు వాడినా పిల్లలు పుట్టడం లేదా? దీంతో మీరు కృత్రిమ గర్భదారణ కోసం ట్రై చేస్తున్నారా ? ఇక పై అలాంటి బాధ లేదు. తాజాగా బ్రిటీష్ కి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ కొత్తరకం జెల్ తో సహజ పదద్దతుల ద్వారా పిల్లల్ని కనబవచ్చని చెబుతున్నారు.  స్త్రీల గర్భాశయంలోకి ఈదుకుంటూ వెళ్లడానికి వీర్యకణాలకు తగిన శక్తిని అందించే రసాయనిక మిశ్రమాన్ని కనుగొన్నట్లు బర్మింగ్‌హమ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు.

ఈ జెల్ వల్ల వల్ల అండాలతో సంయోగం చెందగల వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని, ఫలితంగా గర్భం దాల్చే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. వీర్యకణాల్లోని కాల్షియం స్థాయిని బట్టి వాటి కదలిక ఆధారపడి ఉంటుందని గుర్తించిన శాస్త్రవేత్తలు అందుకు అనుగుణంగా జెల్‌ను రూపొందించారు. సంభోగ సమయంలో ఈ జెల్‌ను వాడటం వల్ల గర్భందాల్చే అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ప్రస్తుతం దీనిపై జరుగుతున్న ప్రాథమిక ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi metropolitan magistrate
Alleged sex scandal sees dozen us secret service agents sent home from americas summit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles