Alleged sex scandal sees dozen us secret service agents sent home from americas summit

Alleged sex scandal sees dozen U.S. Secret Service agents sent home from Americas summit,news, u.s., world, barack obama, summit of the americas, u.s. secret service

Alleged sex scandal sees dozen U.S. Secret Service agents sent home from Americas summit

Americas.gif

Posted: 04/16/2012 11:00 AM IST
Alleged sex scandal sees dozen us secret service agents sent home from americas summit

Alleged sex scandal sees dozen U.S. Secret Service agents sent home from Americas summit

అమ్మాయిలను ఎర వేయడం... అనుకున్న ఒప్పందాలు కుదుర్చుకోవడం! సీఐఏ మాజీ ఏజెంట్ జాన్ పెర్కిన్స్ తన ‘ఓ దళారి పశ్చాత్తాపం’ పుస్తకంలో వెల్లడించినట్లుగా.. అమెరికా విదేశాంగ నీతిలో అంతర్భాగమైన ఈ బాగోతం మరోసారి బయటపడింది. లాటిన్ అమెరికా దేశాల మధ్య వ్యాపార సంబంధాలు ధృడతరం చేసేందుకు కొలంబియాలోని ప్రముఖ టూరిస్టు కేంద్రమైన కార్టజెనా నగరంలో ప్రారంభమైన 33 దేశాల ‘అమెరికాస్’ శిఖరాగ్ర సదస్సులోనూ అమెరికా ఇలాంటి కుయుక్తిని పాల్పడినట్లుగా వెల్లడైంది. వివిధ దేశాధినేతలను మచ్చిక చేసుకునేందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు.. కొందరు వ్యభిచారిణులను రంగంలోకి దింపారని వార్తలు గుప్పుమన్నాయి.

ఇది పెద్ద దుమారమే సృష్టించింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు సభకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర ఇబ్బందికర పరస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇదంతా మీడియా కట్టుకథలేనని అమెరికా ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేసినా.. ఇందుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అధికారులు సెలవుపై వెళ్లడం ‘రాసలీలల కుట్ర’ అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. కాగా, ఈ ఉదంతం బయటకు పొక్కడంపై సీక్రెట్ సర్వీస్ అధికారులు ఒబామాకు క్షమాపణలు చెప్పారని కొలంబియా మేడియా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A gel to supercharge male fertility
Kodandaram firing on cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles