45 quake shakes gujaratgif

Gujarat, Mumbai, Earthquake, Saurashtra

Mild tremors shook the Rapar Taluka area of Kutch district in Gujarat on Saturday morning. The earthquake measured 4.5 on the Richter scale.

4.5 quake shakes Gujarat.gif

Posted: 04/14/2012 07:11 PM IST
45 quake shakes gujaratgif

earth-quakeఇండేనేషియా భూకంపం భయం పూర్తిగా వదలకు ముందే మరోసారి దేశ పశ్చిమ ప్రాంతంలో భూకంపం తన ప్రభావాన్ని చూపింది. నేడు శనివారం భూకంపం సంభవించింది. దీని ఫలితంగా గుజరాత్‌, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం 8.54 గంటలకు భూమి కంపించింది. ముంబయి, పుణె, సతారా, కొల్హాపూర్‌, రత్నగిరి, కొంకణ్ ప్రాంత ప్రజలు భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అయితే భూకంపం కారణంగా ఎటువంటి నష్టమూ సంభవించలేదని తెలుస్తోంది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రతను 4 నుంచి 4.9గా గుర్తించారు. గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ కేంద్రంగా భూమి కంపించింది.

అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రతీర ప్రాంతంలో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambedkar statue in assembly premises soonbotsa
Cm kiran in coals scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles