Cm kiran in coals scam

After Red sanders, not CM Kiran in Coals scam.After Red sanders, not CM Kiran in Coals cam, coal, rs, imported, tonnes, grade, apgenco, report, grade rs, million tonnes, imported coal, singareni, scam, million, chief, cm, kiran, company, coal scam, minister, pcc, price, botsa, rate, lakh, tonne, against, d grade rs, indonesia, collieries, 16,

To press for a change at the top in the state, PCC president Botsa Satyanarayana has reportedly submitted a report to AICC general secretary Ghulam Nabi Azad on Wednesday in which he has alleged a major coal scam involving chief minister N KiranKumar Reddy, who is in charge of the power portfolio.

CM Kiran in Coals scam.gif

Posted: 04/14/2012 04:02 PM IST
Cm kiran in coals scam

botsa_kiranసీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రోజు రోజుకు వ్యతిరేక వర్గం పెరిగిపోతుంది. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కిరణ్ రచ్చకీడ్చాలని చూస్తున్నారు ప్రత్యర్థి వర్గం. గత కొన్ని రోజుల నుండి సీఎం కిరణ్ కి బొత్సకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్‌రావు చేసిన ఎర్రచందనం ఆరోపణలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా బొగ్గు దిగుమతి వ్యవహారంలో చిక్కుకున్నారు. ఎర్రచందనం వ్యవహారంలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానా భారీగా నష్టపోయిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి పి.శంకర్‌రావు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.

తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దెబ్బకు దెబ్బ తీసేందుకు సిద్ధమవుతున్నారు. తనను లిక్కర్‌ కేసులో ఏసీబీ ద్వారా ఇరికించేందుకు కిరణ్‌ చేస్తున్న ప్రయత్నాలతో తల్లడిల్లిపోతున్న బొత్సకు బొగ్గు అంశం వజ్రాయుధంగా మారింది. చాలారోజుల నుంచి ముఖ్యమంత్రి నిర్ణయాలపై ఒక కన్నేసి ఉంచిన బొత్స బొగ్గు దిగుమతిలో 360 కోట్ల కుంభకోణం జరిగిందన్న పత్రాలను అధిష్ఠానానికి పంపినట్లు తెలిసింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గం విస్తృత స్థాయిలో మీడియాతో పాటు, అన్ని పార్టీలకూ పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏది ఏమైనా కిరణ్ దోషిగా తేలితే మాత్రం బొత్స దెబ్బకు కిరణ్ అవుట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  45 quake shakes gujaratgif
Rajya sabha mp jd seelam in ongole  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles