Gold in tirupati laddu

Gutkha packet in Tirupati Laddu, Gutkha packet in Laddu, plastic covers in Tirupati Laddu , Gutkha sachet plastic covers found in TTD Laddus, Telangana news, Telangana issues, Ap news, latest Ap news,News

Tirupati laddu.gif

Posted: 04/14/2012 03:05 PM IST
Gold in tirupati laddu

thirupati-ladduతిరుమల శ్రీవారి ప్రసాదంలో బంగారు కమ్మ దర్శనమిచ్చింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన సూర్యరెడ్డప్ప మూడు రోజుల క్రితం తిరుమల వచ్చాడు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూలను తీసుకొచ్చారు. వీటిలో ఒక లడ్డూలో బంగారు కమ్మ బయటపడింది. ఇటీవల తిరుమల లడ్డూలలో పాన్‌పరాగ్‌లు, ఇనుపముక్కలు దర్శనమిస్తుండగా తాజాగా 40 మిల్లీగ్రాముల బంగారు కమ్మ బయటపడడం విశేషం. మరి ఇన్ని సార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajya sabha mp jd seelam in ongole
Japan has a hand reading atm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles