Japan has a hand reading atm

Hand-reading ATM, Biometric ATM, Strange Japanese inventions

Ogaki Kyoritsu Bank is rolling out a limited time test of a hand-reading ATM where, instead of swiping a card, you just scan your hand

Japan has a hand-reading ATM.gif

Posted: 04/14/2012 03:01 PM IST
Japan has a hand reading atm

Hand_ATMఎటిఎం కార్డులు కొట్టేసి డబ్బులు తీసేసుకునే దొంగలకు దుర్వార్త. జపాన్‌లో గతేడాది మార్చిలో వచ్చిన సునామీ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. అందరి ఏటీఎం కార్డులు, పాస్‌బుక్కులు గల్లంతైపోయాయి. ఈ అనుభవంతో ఏటీఎం కార్డులు, పాస్‌బుక్కులు లేకుండా.. కేవలం అరచేతి ముద్రలను గుర్తించి డబ్బులు ఇచ్చే బయోమెట్రిక్ ఏటీఎం మెషీన్‌ను ఏర్పాటు చేయాలని టోక్యోలోని ఓ ప్రాంతీయ బ్యాంకు ‘ఒగాకీ క్యోరిట్సూ’ నిర్ణయానికొచ్చింది.సెప్టెంబర్‌లో ఆ బ్యాంకు ఏర్పాటు చేయనున్న ఏటీఎం మెషీన్ ఫొటోనే ఇది. ఇలాంటి యంత్రాన్ని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి. అయితే దీనిలో డబ్బులు తీసుకోవడానికి..అరచేయి ముద్ర మాత్రమే సరిపోదండోయ్... పిన్ నంబరు, జనన తేదీ కూడా ఇవ్వాల్సిందే! ఏటీఎం కార్డును తరచు మర్చిపోయేవారికి ఇది శుభవార్త..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gold in tirupati laddu
Constable daughter select junior judge  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles