Telangana congress leaders go to delhi

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Telangana congress leaders go to delhi

Telangana congress leaders go to delhi.gif

Posted: 04/12/2012 03:27 PM IST
Telangana congress leaders go to delhi

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు పడరాని పాట్లు పడుతున్నా హై కమాండ్ వీరిని కానీ, వీరి మాటను కాని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ మధ్యన ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ నేతలు మేడమ్ ఇంటి ముందు పడిగాపులు కాసినా కనీసం అపాయింట్ మెంట్ దొరక తిరిగి వెనిక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఢిల్లీకి వెళ్ళడం రెండు రోజులు అక్కడ విశ్రాంతి తీసుకోవడం, ఎపీ భవన్ లో తినడం, బజ్జోవడం తప్పితే.. ఇంత వరకు వారు ఒరగబెట్టింది ఏమీ లేదు. తాజాగా ఇప్పుడు మళ్ళీ  ప్రత్యేక రాష్ట్రం కోసం హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ మంత్రు లు ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో జానారెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమీకరించే పనిలో మంత్రులు జానారెడ్డి, సారయ్య బిజీ బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

అయితే వీరి టూర్ కి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డు తగులుతున్నట్లు సమాచారం. ప్రజాపథం ఉన్నందున ఢిల్లీ ఎలా వెళ్తారంటూ తెలంగాణ మంత్రులకు అడ్డు చెబుతున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Romney certainly our opponentobama campaign
Police arrest stuvartupuram thief maharaj1  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles