Film industry seeks bharat ratna for anr

Film industry seeks Bharat Ratna for ANR,India,Andhra Pradesh,Bharat Ratna, Akkineni Nageswara Rao, film industry, platinum jubilee felicitations

Film industry seeks Bharat Ratna for ANR

ANR.gif

Posted: 04/10/2012 01:17 PM IST
Film industry seeks bharat ratna for anr

Film industry seeks Bharat Ratna for ANR

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావు 75 ఏళ్ల సినీ వసంతోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికపై ఆయనను ఘనంగా సన్మానించారు. టి. సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాటు, మెగా స్టార్ చిరంజీవి , రాజకీయ సినీరంగ దిగ్గజాలు, ప్రముఖులు అలనాటి , ప్రస్తుత నటీమణులు అంతా హాజరై అక్కినేనితో తమకుగల సినీ అనుబంధాన్ని ప్రస్తావించారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.

Film industry seeks Bharat Ratna for ANR

Film industry seeks Bharat Ratna for ANR

Film industry seeks Bharat Ratna for ANR

అక్కినేనికి భారతరత్న ఇవ్వాలని వారంతా ఆకాంక్షించారు. తనకు జరిగిన సన్మానానికి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలుపుతూ తన జీవితం వడ్డించిన విస్తరేమీ కాదని, క్రుషిని నమ్మిన తాను అద్రుష్టాన్ని ఎప్పుడూ నమ్ముకోలేదని అన్నారు. అలనాటి హీరోయిన్లు అంజలీదేవి, వాణిశ్రీ, రాధిక, భారతి , వైజయంతిమాల, జమునలతో బాటు అనుష్క, నయనతార, టబు, ఛార్మి, సుహాసిని, జయసుధ, అమల, నాగార్జున, చిరంజీవి, క్రుష్ణ, వెంకటేష్, మోహన్ బాబు , రామానాయుడు, మురళీ మోహన్ , బ్రహ్మానందం, ఆలీ, నాగచైతన్య తదితరులుఈకార్యక్రమంలో పాల్గొన్నారు. 

Film industry seeks Bharat Ratna for ANR

Film industry seeks Bharat Ratna for ANR

Film industry seeks Bharat Ratna for ANR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central varsities may be allowed to start constituent colleges
Rain delays ipl match between kolkata knight riders and delhi daredevils  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles