Asif ali zardari says manmohan singh must visit pakistan to maintain momentum

Asif Ali Zardari says Manmohan Singh must visit Pakistan to maintain momentum,international, politics, pakistan, president asif ali zardari, india, visit, Prime Minister Manmohan Singh

Asif Ali Zardari says Manmohan Singh must visit Pakistan to maintain momentum

Asif Ali.gif

Posted: 04/09/2012 04:19 PM IST
Asif ali zardari says manmohan singh must visit pakistan to maintain momentum

Asif Ali Zardari says Manmohan Singh must visit Pakistan to maintain momentum

పాక్ అధ్యక్షుడు జర్దారీకి ప్రధాని మన్మోహన్ నోరూరించే పలు భారతీయ వంటకాలను రుచి చూపించారు. దక్షిణాది ప్రత్యేకమైన మినీ మసాలా దోస, ఈశాన్య భారతంలో తయారయ్యే సందేశ్, ఉత్తర భారతంలో విరివిగా తినే కబాబ్‌లు సహా పలు రకాల పదార్థాలను శాఖాహారుల కోసం ఏర్పాటు చేశారు. ఇక, మాంసాహార ప్రియులకు జైతూని మర్గ్ సీఖ్, గోస్ట్ బెర్రా కబాబ్, మటన్‌తో తయారైన కరేలీ దాల్ గోస్ట్, చికెన్‌తో చేసిన మర్గ్ కోఫ్తా మఖ్ని, గొర్రె పిల్ల మాంసంతో వండిన సికందరీ ఖుస్క్ రాన్‌లను వడ్డిం చారు. వీటితో పాటు గోధుమ రొట్టెలను పెట్టారు. చూడగానే నోట్లో వేసుకోవాలనిపించే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ‘అవియల్’ కూడా మెనూలో ఉంది. అన్ని వంటకాలూ వేటికవే నోరూరించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp not in favour of separate bundelkhand
Zardari donates rs 5 crore to khwaja garib nawaz trust  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles