Rahul accepts bilawal invite

Rahul accepts Bilawal invite,Rahul Gandhi,Pakistan People's Party,Pakistan Peoples Party,Manmohan-Zardari Lunch Meeting,Congress,Bilawal Bhutto Zardari,Asif Ali Zardari India Visit

Rahul accepts Bilawal invite

Rahul.gif

Posted: 04/09/2012 11:21 AM IST
Rahul accepts bilawal invite

Rahul accepts Bilawal invite

యూపీ ఎన్నికలలో దెబ్బతిన్న రాహుల్ గాంధీకి మంచి ఆఫర్ వచ్చింది. ఇక రాహుల్ గాంధీ పాకిస్తాన్ లో ప్రచారం చేయాలని పాకిస్తాన్ వారు కొరుతున్నారట. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో అభ్యర్థనను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అంగీకరించారు. పాకిస్థాన్‌లో పర్యటించాలని రాహుల్‌ను బిలావల్ భుట్టో కోరారు. అజ్మీర్ పర్యటనకు ఆసిఫ్ ఆలీ జర్దారీతో భారత్‌కు వచ్చిన బిలావల్, ప్రధాని మన్మోహన్ ఇచ్చిన విందులో రాహుల్‌తో భేటి అయ్యారు. ప్రధాని నివాసంలో రాహుల్, బిలావల్‌ల మధ్య సుమారు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్‌కు రావాలంటూ రాహుల్‌ను బిలావల్ ఆహ్వనించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Genes that cause stomach cancer identified
Mp vijayashanti met the chief minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles