Google demonstrates prototype of web based digital glass

Google Demonstrates Prototype of Web-Based Digital Glass,Google,Technology,Computing,Augmented reality,Gadgets,UK news,United States,Technology

share Last year we wrote extensively about Augmented Reality and the real posibility of the technology being used in devices like digital glasses and even contact lenses. Earlier this year Google was rumored to be working on such glasses. Now

Google.gif

Posted: 04/06/2012 06:55 PM IST
Google demonstrates prototype of web based digital glass

Google Demonstrates Prototype of Web-Based Digital Glass

ఫొటోలో అమ్మాయి ధరించింది మామూలు కళ్లద్దాలు కావు. ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు మౌస్, మానిటర్‌ల అవసరం లేకుండా వెబ్ ఆధారంగా పనిచేసే నూతన ఆవిష్కరణ. దీన్ని గూగుల్ రూపొందించింది. వీడియో చాటింగ్, మెసేజింగ్, వాతావరణ వివరాలు తెల్సుకోవడం, ఫొటోలు తీసుకోవడం, ఆన్‌లైన్ సేవలు, నడుస్తూనే దారి తెల్సుకోవడం ఇలా అన్నీ దీంట్లో సాధ్యమని కంపెనీ చెబుతోంది. ఈ కళ్ల జోడుతోనే ఫొటోలు తీయొచ్చు.. వీడియో చాట్ చేయొచ్చు.. ఒకటేమిటి వెబ్ సర్వీసులన్నింటినీ మీ కళ్లముందుకు తెస్తుంది గూగుల్ సంస్థ! ఇందుకోసం అధునాతన టెక్నాలజీతో రియాలిటీ గ్లాసెస్‌ను రూపొందిస్తోంది. వినియోగదారుని ఆదేశాలకు అనుగుణంగా దిక్కులను కూడా చూపించే ఈ డిజిటల్ అద్దాల ప్రొటోటైప్‌ను గూగుల్ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. గూగుల్ ప్లస్ సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో ఈ వివరాలు పొందుపరిచింది.
ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఈ అద్దాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించడానికే వివరాలను విడుదల చేసినట్లు గూగుల్ ప్రతినిధులు తెలిపారు. ఈ అద్దాల సాయంతో నోటి ఆదేశాలతో అనేక అప్లికేషన్లను వినియోగించుకోవడంతోపాటు ఇతర సేవలను కూడా పొందవచ్చని చెప్పారు. స్వతహాగా డ్రైవ్ చేసుకోగల కార్లను అభివృద్ధి పరుస్తున్న పరిశోధనా బృందమే ఈ డిజిటల్ అద్దాలను కూడా రూపొందిస్తుండటం విశే షం. త్వరలోనే ఇవి మార్కెట్లోకి రానున్నాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World most silent room is scary
Up schools to ban sale of junk food  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles