Up schools to ban sale of junk food

UP schools to ban sale of junk food,junk food, lucknow, Secondary Education Council, Union Health and Family Planning Ministry, Board of High School and Intermediate Education , Maggi, Top Ramen noodles, MacDonald's KFC, fried chicken, Haldiram, Aloo Bhujia, Centre for Science and Environ

UP schools to ban sale of junk food

UP.gif

Posted: 04/06/2012 04:49 PM IST
Up schools to ban sale of junk food

UP schools to ban sale of junk food

ఇటీవల కొత్తగా అధికారాన్ని తమ చేతిలోకి తీసుకున్నవారు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. వారు పెట్టే పథకాలు వల్ల పెద్దలకు ఉపయోగం లేదండోయ్. కేవలం చిన్న పిల్లలకు మాత్రమే. అసలు విషయం ఏమిటంటే.. యూపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుండి స్కూల్స్ వద్ద తినుబండారలు తినకూడదట. చిన్నపిల్లలు బడి దగ్గర చిరుతిళ్లు మానివేయాలని .. ఆ ప్రభుత్వం చెబుతుంది. అలా ఎందుకు చెప్పిందని ఆలోచించకండి.. దాని వెనక పెద్ద కథ ఉంది?

అనేక శారీరక అనర్థాలకు కారణమవుతున్న చిరుతిళ్లపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ రకమైన ఆహాపదార్థాల అమ్మకాలను నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( ఐసీఎస్ ఈ) ఉత్తరప్రదేశ్ బోర్డు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్) పాఠశాల ఆవణలోనూ, బయట కూడా చిరుతిళ్లు అమ్మరాదు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబనియంత్రణ శాఖ ఆదేశాల మేరకు తాజా నిషేదాన్ని విధించినట్లు ఓ సీనియర్ ప్రభుత్వోద్యోగి వెల్లడించారు. చిరుతిళ్లు కార్బనెట్ సహిత శీత పానీయాలు , ఎక్కువ తీపీ ఉండే ఆహారపదార్థాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటిని తినడం కారణంగా విద్యార్థులు తదుపరి జీవితంలో మధుమోహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి ఇవి కారణమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Google demonstrates prototype of web based digital glass
Usa balakrishna raises fund for basavatarakam cancer hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles