The mughals of india

The Mughals of India,Mughal architecture, an amalgam of Islamic, Persian, Turkish and Indian architecture, america, obama, ridel , pakistan,

The Mughals of India

Mughals.gif

Posted: 04/06/2012 10:55 AM IST
The mughals of india

 The Mughals of India

16, 17  శతాబ్ధల్లా భారత ఉపఖండాన్ని  పాలించిన  మొఘల్  సామ్రాజ్యాన్ని  తిరిగి  నెలకొల్పటమే  లష్కరే  తోయిబా వ్యవస్థాపకుడు  హఫీజ్  సయీద్  లక్ష్యమని  ఉగ్రవాద  వ్యతిరేక అమెరికా  నిపుణుడు  బ్రూస్ రీడెల్ పేర్కొన్నారు.  అఫ్గానిస్థాన్,  పాకిస్థాన్  లతో   సంబంధాల  విషయంలో  ఒక విధానాన్ని  రూపొందించటానికి  అమెరికా అధ్యక్షుడు బరాక్  ఒబామా ఏర్పాటు  చేసిన ముగ్గురు  సభ్యుల కమిటీలో  రీడెల్  ఒకరు.   భారత్ ను  ముక్కలు చేసి పాకిస్థాన్ లో  కలుపుకోవాలని, ఉప ఖండం  అంతటా  తిరిగి ముస్లిం  పాలన నెలకొల్పాలని  మొఘల్  సామ్రాజ్యాన్ని  పునుద్దరించాలని  సయీద్   బహిరంగంగా  చేసిన  ఉపన్యాసాల ను రీడెల్  ప్రస్తావించారు.  పాకిస్థాన్  లో  సయీద్ కు చాలా  పేరుందని, ఆ దేశ  సైన్యం ఆయనను అభిమానిస్తుందని  పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rakesh jhunjhunwala buys 145 lakh shares of viceroy hotels
Weight women  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles