Terror leader mocks us come and get me

pakistan, LET, kreider, reward, justice, mumbai attack, blotter, brian ross, blotter, investigative, investigative team, investigative reporting

The terror leader blamed for a 2008 massacre that killed nearly 200 people taunted the U.S. government at a press conference today, saying that if anyone wants to collect the $10 million bounty on his head he will be in Lahore, Pakistan tomorrow

Terror Leader Mocks US.gif

Posted: 04/05/2012 08:20 PM IST
Terror leader mocks us come and get me

ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్ అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ Terror-Leaderవిసిరాడు. నన్ను పట్టుకుంటే రూ.50 కోట్ల నజరానా ప్రకటించిన అమెరికాకు తాను ఎక్కడా దాక్కోనని, తన ఆచూకీ గురించి అమెరికన్లకు తెలియజేస్తానని వెల్లడించాడు. దమ్ముంటే ఒసామా బిన్ లాడెన్‌పై దాడిచేసినట్టుగా నాపైనా దాడి చేయండి అని తొడ గొట్టాడు. పాకిస్థాన్ సైనిక జనరల్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఒక హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దేఫా-ఎ-పాకిస్థాన్ (డీపీసీ) కౌన్సిల్ నేతలతో కలిసి పాల్గొన్న సమావేశంలో ఈ సవాల్ విసిరాడు.

అమెరికా తనపై ఇలా రివార్డు ప్రకటించడాన్ని ఎద్దేవా చేశాడు. కావాలంటే అమెరికాకు తాను ఎక్కడ ఉన్నదీ చెబుతానన్నాడు. ‘నేను గుహల్లోనో లేక పర్వతాల్లోనో దాక్కోలేదు. రావల్పిండిలో ఉన్నాను. ఇక్కడ నుంచి పంజాబ్‌లోని నారోవల్ వెళ్తాను. రేపు లాహోర్ చేరుకుంటాను’ అని వివరిం చాడు. తనపై అమెరికా వెల కట్టిన మొత్తాన్ని ఇస్తే, దా న్ని బలూచిస్తాన్ అభివృద్ధికి వెచ్చిస్తానన్నాడు.
ముంబై దాడులతో సంబంధం లేదని,  2008 ముంబై దాడులతో జమాత్-ఉద్-దవా, దాని కార్యకర్తలకు సంబంధం లేదని సయీద్ పునరుద్ఘాటించాడు. అమెరికా.. భారత్ ముందు మోకరిల్లి ఇలా మాట్లాడుతోందని విమర్శించాడు. తన చావును అల్లా నిర్ణయిస్తాడని, అమెరికా కాదని వ్యాఖ్యానించాడు. మరి ఈ సవాలును అమెరికా ఏ విధంగా స్వీకరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man arrested in dog beating
Supreme serious on t acts in high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles