Man arrested in dog beating

telugu news,telugu movies,telugu movies online,movies online,online gossip,telugu gossips,breaking news in ap,andhra news,south indian movies,telugu film news,hot galleries,telugu videos,telugu movie updates,andhra site,telugu site,telugu online,southscope,ap gossips,telangana news,telangana movies,namaste telangana,andhra politics,kosta news,seemandra,konaseema,visakhapatnam news,vijayawada news,kakinada news,tirupathi news,hyderabad news,telugu hot news,telugu blogs,telugu font,telugu fun,telugu comedian,tamil gossips,tamil news,malayalam news,malayalam gossips,kannada news,kannada gossips,kannada free movies,telugu hot movies and updates,free sms to andhra,krify,software development in andhra,software companies in andhra,iphone development,telugu iphone app,telugu ipad app,telugu android apps,shreya goshal,play back singer,tollywood,bollywood,Gossips

Man arrested in Dog beating.gif

Posted: 04/05/2012 08:26 PM IST
Man arrested in dog beating

Dogమనం వీధి వెంట నడిచేటప్పుడు ఊర కుక్కలు ఎన్నో కనబడుతుతుంటాయి. ఓసారి అవి మెరుగుతుంటాయి... వాటిని చూసి భయం వేసి వెంటనే వాటిని రాయిచ్చి కొట్టాలని మీరు అనుకుంటారు. కానీ ఇక పై ఆ పని మాత్రం చేయకండి. రాయిచ్చి కొట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించండి... ఆవేశం అనర్థాలకు దారితీయవచ్చు... మీ ఖర్మ బాగా లేకపోతే జైలు పాలు కూడా కావచ్చు. తాజా గా హైదరాబాద్ లో జరిగిన సంఘటనే దీనికి సాక్ష్యం.

హైదరాబాద్ సైనిక్‌పురి పరిధిలోని భారతీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ చంద్రం (26) గత నెల 26న ఓ ఊర కుక్కను కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. కాలు విరిగి రక్తం మడుగులో పడి ఉన్న కుక్కను చూసి అపార్టుమెంట్ వాసి శోక్‌షాది చలించిపోయారు. వెంటనే దాన్ని బంజారాహిల్స్‌లోని యానిమల్ కేర్ క్లినిక్‌కి తీసుకెళ్లి వైద్య చికిత్స ఇప్పించారు. చికిత్స అనంతరం జరిగిన విషయాన్ని షాది.. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ (పెటా) సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A worldwide vanilla shortage is making ice cream a luxury
Terror leader mocks us come and get me  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles