Tara chow dary relation with officers

tara chowdary latest photos, tara chowdary romance some leaders, tara chow dary relation with officers, tarachowdary custody petition decision saturday, tarachowdary link many political leaders, tarachowdary bangalore house

tara chowdary latest photos, tara chowdary romance some leaders, tara chow dary relation with officers, tarachowdary custody petition decision saturday, tarachowdary link many political leaders, tarachowdary bangalore house

tara chow dary relation with officers.GIF

Posted: 04/05/2012 01:27 PM IST
Tara chow dary relation with officers

Taraరావెళ్ల రాజేశ్వరి అలియాస్ తారాచౌదరి అమాయక యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారిని వ్యభిచార కూపంలోకి దించుతూ అడ్డంగా దొరికిపోయిన తారా చౌదరి ఆలియాస్ రాజేశ్వరి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తారాచౌదరి, ఆమె సన్నిహితుడు దుర్గాప్రసాద్‌ను ఏడు రోజుల కస్టడీకి ఆదేశించారు. తారా చౌదరిని ఇంకా కస్టడీలోకి తీసుకోలేదు.

తారా ఇంట్లో దొరికిన డైరీ, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, సీడీల ఆధారంగా కూపీ లాగడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పలువురితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే విచారణలో తేలింది. నెల క్రితమే ఓ పారిశ్రామికవేత్త మనవడితో ఆమె వారం పాటు మాల్‌దీవుల్లో గడిపినట్లు ఎయిర్ టిక్కెట్లు లభ్యమయ్యాయి. ఆమె ఫోన్లలో.. రాజకీయ నేతలు, పోలీసు అధికారులే కాకుండా ప్రముఖుల పుత్రరత్నాల నెంబర్లు తార జాబితాలో ఉన్నాయి. ఆమె ఇంట్లో దాదాపుగా పది మంది ప్రముఖుల పుత్రుల ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించారు. ఆమెని కస్టడీకి తీసుకొని విచారణ సాగిస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Corrupt cm kiran govt shunts honest acb chief after liquor syndicate
Azad tells andhra troika to be good boys  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles