Corrupt cm kiran govt shunts honest acb chief after liquor syndicate

Corrupt Kiran Govt shunts honest ACB chief after Liquor syndicate exposes. Corrupt Kiran Govt shunts honest ACB chief after Liquor syndicate exposes, liquor, acb, chief, police, politicians, excise, acb raids, officials, traders, reddy, minister, raids, allegedly, syndicate, kiran, liquor syndicate, excise police, police officials, him, excise police officials, syndicates, probe, political, revealed, been, congress, central, leadership, kumar, botsa,

Corrupt Kiran.GIF

Posted: 04/05/2012 01:33 PM IST
Corrupt cm kiran govt shunts honest acb chief after liquor syndicate

kiran-kumar-reddyరాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతున్న మద్యం సిండికేటు కేసు పై ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ తన మాటల తూటాలను వదిలింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించింది. ‘‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మగతం లేని ఆంద్రుడు’’ అని విమర్శించింది.
 
మద్యం సిండికేట్ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆకస్మిక బదిలీపై కిరణ్ కుమార్ రెడ్డిని పై మాటలు అన్నారు. కేంద్రం ఒత్తిళ్లకు లొంగి దద్దమ్మలా మిగిలిపోయే కంటే పదవి నుంచి తప్పుకోవడం ఉత్తమమని ధ్వజమెత్తింది. చేతగాకుంటే రాజీనామా చేయాలి. ఆయన బదులు ఆజాద్ లేక రాహుల్ పరిపాలన చేస్తే సరిపోతుంది'  గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. మరి ఒక ప్రజాప్రతిని నాయకుడుడైన గాలి ముద్దుక్రిష్ణ నాయుడు ఇలా మాట్లాడం సరికాదని, ఏదైనా ఉంటే ఒక పద్దతిగా మాట్లాడాలి కానీ ఇలా నీచానికి దిగజారి ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vangapandu prajadandu party
Tara chow dary relation with officers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles