T jac sets new deadline

Telangana Political Joint Action Committee Chairman Prof M Kodandaram on Wednesday set April 24 as the latest deadline for the ruling ...

Telangana Political Joint Action Committee Chairman Prof M Kodandaram on Wednesday set April 24 as the latest deadline for the ruling ...

T JAC sets new deadline.gif

Posted: 04/04/2012 08:43 PM IST
T jac sets new deadline

ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత టీఆర్ తన జోరుని పెంచింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న తెలంగాణ నాయకులు మళ్లీ ఉద్యమాన్ని లేవనెత్తుతున్నారు. ఇవాళ రాజకీయ జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ కొత్త డెడ్ లైన్ విధించారు. కాంగ్రెస్‌, టిడిపిలకు తెలంగాణ రాజకీయ జెఎసి డెడ్‌లైన్‌ విధించింది. ఈ నెల 24 లోపు రెండు పార్టీలు స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. లేదంటే ఆ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి తగిన గుణపాఠం చెబుతామని జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఈ నెల10 నుంచి 20వ తేదీ మధ్యలో వ్యతిరేక ప్రచారం చేస్తామని హెచ్చరించారు. ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేస్తామన్నారు. తెలంగాణ తేవాల్సిన మొదటి బాధ్యత జైపాల్‌రెడ్డిదనీ, రెండవ బాధ్యత జానారెడ్డిదని ఆయన అన్నారు. పది జిల్లాల తెలంగాణ మాత్రమే తమకు కావాలని కోదండరామ్‌ తేల్చి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police overreaction at warangal
Fulfil demands by april 5 to get mla freed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles