Police overreaction at warangal

police overreaction at warangal

police overreaction at warangal

police.gif

Posted: 04/05/2012 10:38 AM IST
Police overreaction at warangal

వరంగల్ జిల్లాలో బోజ్యానాయక్ ఆత్మర్పణం తరువాత మొదటి సారిగా గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లాలోని ములుగు భూపలపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆయా నియోజక వర్గాల్లోని తెలంగాణ వాదులను విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. పరీక్షలు ఉన్నవని విద్యార్థులు బతిమాలినా వదలకుండా పట్టుకుపోయారు. పిల్లలను వదలకుంటే పోలీస్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని తల్లిదండ్రులు, తెలంగాణ వాదులు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  First day first show updates raccha
T jac sets new deadline  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles