James cameron reshot titanic 3d scene

James Cameron reshot Titanic 3D scene,titanic 3d, Censor Board, Central Board of Film Certification, English, Hindi, Tamil and Telegu, censor board, titanic, kate winslet, james cameron, leonardo dicaprio

James Cameron reshot Titanic 3D scene

Titanic.gif

Posted: 04/04/2012 01:06 PM IST
James cameron reshot titanic 3d scene

James Cameron reshot Titanic 3D scene

టైటానిక్ షిఫ్  ముగినిపోయి ఇప్పటికి 100 సంవత్సరాలు  అయింది.  ఆ పడవ మీద తీసి సినిమా రికార్డులు బద్దలు కొట్టింది.  ఇప్పుడు అదే సినిమాను  త్రీడి రూపంలోకి మార్చిన విషయం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా యువత మదిని దోచుకున్న ప్రేమకథా చిత్రం ‘టైటానిక్’. ఈనెల 5న మరోసారి ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈసారి త్రీడీ వర్షన్‌లో కనువిందు చేయనుంది..! అలా ఇలా కాదు..! నాడు సెన్సార్ కోతకు గురైన సన్నివేశాలు ఇప్పుడు త్రీడీ వర్షన్‌లో చూడొచ్చు. 1997లో విడుదలై బాక్సఫిస్ రికార్డులు బద్ధలుకొట్టిన ‘టైటానిక్’లో నాడు కథానాయిక కేట్ విన్స్‌పూట్ శృంగార సన్నివేశాలు సెన్సార్ కోతకు గురయ్యాయి. ఈసారి ఆ సన్నివేశాలూ ఉంటాయని చిత్ర బృందం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One out of 30 babies born in us is a twin
Overtime fitness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles