Kishan reddy was rejected former dsp nalini appeal

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

It seems, BJP state president Kishan Reddy was rejected former DSP Nalini's appeal. She was met Kishan Reddy and urged BJP support in Parkal.

Kishan Reddy was rejected former DSP Nalini appeal.gif

Posted: 04/03/2012 04:02 PM IST
Kishan reddy was rejected former dsp nalini appeal

Kishan-reddy_Naliniపరకాల ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నానని, తనకు మద్దతివ్వాలని మాజీ డిఎస్పీ నళిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట నియోజకవర్గం శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, తెలంగాణ కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం ఉన్నతమైన పదవిని తాను త్యాగం చేశానని వారికి తాను వివరించినట్లు నళిని చెప్పారు. పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తే ఆ స్థానంపై జాతీయ స్థాయి చూపు ఉంటుందని, అది తెలంగాణపై రెఫరెండంగా భావించే అవకాశాలు ఉన్నాయని వారితో చెప్పానని ఆమె అన్నారు.

ఇది వరకు నళిని జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ ని కలిసి తనకు మద్దతివ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయితే మహబూబ్ నగర్ ఉప ఎన్నికలలో గెలిచిన ఉత్సాహంతో బీజేపీ తాము పరకాలలో పోటీ చేయాలని నిర్ణయించినందున మద్దతు ఇవ్వడం కుదరదని నళినికి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Advent international invests in care hospitals
District court in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles