District court in delhi

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

District Court In Delhi.gif

Posted: 04/03/2012 03:05 PM IST
District court in delhi

ఢిల్లీ జిల్లా కోర్టు ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ‘‘1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మరణించిన వారి కేసు విచారణ జరిగిన రోజున వారికి మరణానికి సంతాపంగా రోజు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ నిందితుడిగా ఉన్న ఈ కేసులో జడ్జి జేఆర్ ఆర్యన్ సోమవారం వాదనలు విన్నారు. ‘1984 నాటి ఈ అల్లర్లలో వందలాది హత్యలు జరిగాయి. వీటిపై దర్యాప్తు, విచారణ జరగలేదు. ఈ కేసులో విచారణ తిరిగి ప్రారంభయ్యే ముందు కోర్టులో అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించాలి’ అని జడ్జి చెప్పారు.

ఈ కేసులో సీబీఐ ప్రస్తుతం తుది వాదనలు వినిపిస్తోంది. కేసు రికార్డుల్లో కొన్నింటిని ఢిల్లీ పోలీసులు మార్చేశారని, మరికొన్నింటిని నాశనం చేశారని సీబీఐ న్యాయవాది ఆర్‌ఎస్ చీమా సోమవారం కోర్టులో ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kishan reddy was rejected former dsp nalini appeal
Optogenetics in neural systems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles