Optogenetics in neural systems

Optogenetics in Neural Systems.gif

Posted: 04/03/2012 02:52 PM IST
Optogenetics in neural systems

Mindమదిలో అట్టడుగు పొరల్లో దాగున్న మధుర జ్ఞాపకాలను క్షణాల్లో మరోసారి గుర్తుకు తెచ్చుకునే వీలుంటే ఎంత బాగుంటుంది కదా! దీన్ని నిజం చేయవచ్చని ఎంఐటీ శాస్త్రవే త్తలు ప్రకటించారు. జ్ఞాపకాల దొంతరలో మరుగున పడిపోయిన ఘట్టాలను కోరుకున్నప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం సాధ్యమేనని చెబుతున్నారు. మెదడులోని కొన్ని న్యూరాన్లను కాంతితో ప్రేరేపించడం వల్ల మన జ్ఞాపకాలను ఉత్తేజితపరచవచ్చని పరిశోధకులు తెలిపారు. '

ఆప్టోజెనెటిక్స్' విధానంతో మెదడు కణాల్లో దాగున్న జ్ఞాపకాలను తెలుసుకుని వాటిని ప్రేరేపితం చేయవచ్చని వివరించారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయా న్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తమ అధ్యయన ఫలితాల వల్ల జ్ఞాపకాలు మెదడులో ఎలా నిక్షిప్తమవుతాయి? ఎలా గుర్తుకువస్తాయి? ఎలా మరుగున పడతాయన్న ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  District court in delhi
Genes through the inhibition of chrebp nuclear  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles