Boy abducted murdered by ex classmate

Vishrantwadi police,Shubham Shirke,Senior police,Sachin Kale,Motichand Rathod,Mahadev,Friends,Amit Nair

A 15-year-old boy, who had recently appeared for the SSC examinations, was kidnapped and strangulated to death by his former classmate and two other teenagers at a secluded place in Dighi on Saturday afternoon.

Boy abducted, murdered by ex-classmate.gif

Posted: 04/02/2012 03:05 PM IST
Boy abducted murdered by ex classmate

15-year-studentటీవీ ఛానళ్ళ ద్వారా, సినిమాల ద్వారా పిల్లలు, యూత్ చెడిపోతున్నారనడానికి ఈ సంఘటనే సాక్ష్యం. టీవీలో ఓ క్రైం స్టోరీ చూపి అదే విధంగా ఓ ఇద్దరు విద్యార్థులు తన స్నేహితుడ్ని హతమార్చారు. ఈ ఘటన పూణేలో ఆదివారం జరిగింది. నగరానికి చెందిన పదహారు సంవత్సరాల విద్యార్థి శుభమ్ షిర్కేను మిత్రులే కిడ్నాప్ చేసి సమీపంలోని కొండ పైకి తీసుకు వెళ్లారు. శుభమ్ తండ్రికి ఫోన్ చేసి యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే విడుదల చేస్తామని హెచ్చరించారు. చివరకు పదిహేను వేల రూపాయలు శుభమ్ తండ్రి చెల్లించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఆ డబ్బులు తీసుకున్న విద్యార్థులు శుభమ్‌ను విడిచి పెట్టక పోగా అతని గొంతు నులిమి చంపేశారు.

డబ్బు చెల్లించినా తన తనయుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సహచర విద్యార్థులను ప్రశ్నించారు. తాను మరో ఇద్దరితో కలిసి ఈ నేరం చేసినట్లు అందులో ఓ విద్యార్థి చెప్పాడు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నిస్తే.. టీవిలో వచ్చే ఓ క్రైం సీరియల్ చూసి తాము ఈ అపరహణ పథకం వేశామని చెప్పారు.  అయితే దీని పై ప్రజలు టీవీ ఛానళ్ళ పై మండి పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు ప్రసారం చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Induced labor increases risk of birth complications
Vectra group chief ravi rishi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles