Vectra group chief ravi rishi

Indian Army, Tatra, BEML, Vectra Group, CBI, Ravi Rishi, General VK Singh

Vectra Group Chief Ravi Rishi will not appear before the Central Bureau of Investigation (CBI) in connection with the allegations made by Army Chief General VK Singh that he was offered bribe by a former army officer who claimed to be representing the company for clearing the purchase of sub-standard Tatra vehicles.

Vectra Group Chief Ravi Rishi.gif

Posted: 04/02/2012 02:58 PM IST
Vectra group chief ravi rishi

Ravi-Rushiఆర్మీ చీఫ్ వి.కె. సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. టట్రా ట్రక్కుల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన చేసిన ఆరోపణల పై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. ఈ కేసులో వెక్ట్రా గ్రూప్ ఛీఫ్ రవి ఋషి (57) ను నిందుతుడిగా చేర్చారు. ఇది వరకే సీబీఐ రవిని రెండుసార్లు విచారించింది.

ఈ కేసులో సీబీఐ అతనిని దేశం విడిచివెళ్ళకుండా అతని పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. రవి ఋషి దేశం వదలి వెళ్లకుండా చూసేందుకై సిబిఐ అన్ని విమానాశ్రయాలను, నిష్ర్కమణ కేంద్రాలను అప్రమత్తం చేశాయి.  కాగా, తనపై ఆరోపణలు రావడం దురదృష్టకరంగా రవి పేర్కొన్నారు. ట్రక్కులను ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బిఇఎంఎల్‌) ద్వారా విక్రయించినట్లు ఆయన తెలిపారు. సైన్యాధిపతి జనరల్‌ వికె సింగ్‌ తత్రా ట్రక్కుల విషయమై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కూడా రవి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Boy abducted murdered by ex classmate
Y category security for cbi joint director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles