Cbi files chargesheet against jaganarrest

YS Jagan Mohan Reddy, YSR, Jagan Mohan, Andhra Pradesh, Illegal Assets Case, CBI

The Central Bureau Of Investigation (CBI) on Saturday filed chargesheet against Kadapa MP and YSR Congress president YS Jagan Mohan Reddy in the illegal assets case. The 68-page chargesheet names Jagan as the prime accused and names 12 others including top IAS officers and politicians

CBI files chargesheet against Jagan_arrest.gif

Posted: 03/31/2012 07:46 PM IST
Cbi files chargesheet against jaganarrest

Jaganఅక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో సీబీఐ నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై ఛార్జిషీటు ధాఖలు చేసింది. ఈ ఛార్జిషీటులో తొలి నిందుతుడిగా జగన్ ని పేర్కొంటు ధాఖలు చేశారు. రెండు, మూవడ నిందుతులుగా విజయసాయిరెడ్డిని, బి.పి. ఆచార్యను చేర్చారు. వీరితో పాటు మరో 13 మంది పైన కూడా ఛార్జిషీటు దాఖలు చేయడమే కాకుండా, ఎఫ్.ఐ.ఆర్.లో లేని వారి పేర్లను ఛార్జి షీటులలో చేర్చింది. సీబీఐ అధికారులు మొత్తం 68 పేజీల ఛార్జిషీటును వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి, ఆ డాక్యుమెంట్లను నాపంల్లి కోర్టుకు సమర్పించింది. అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, ట్రెడెంట్ టెక్నాలజీ, శ్రీనివాసరెడ్డి, నిత్యానందరెడ్డి, చంద్రశేఖర్, బీపీ ఆచార్య, విజయలక్ష్మి ప్రసాద్, చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా పేర్లను కూడా చార్జిషీటులో చేర్చింది.

ఛార్జిషీటు ధాఖలు చేయడం పూర్తయ్యింది కాబట్టి తొలి నిందుతుడిగా ఉన్న జగన్ ని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sitaa raamula kalyanam in bhadrachalam
Tg venkatesh slams kcr and jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles