Tg venkatesh slams kcr and jagan

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

TG Venkatesh comments on YS Jagan and KCR match fixing on elections, Cong leaders Venkatesh

minister tg venkatesh.gif

Posted: 03/31/2012 05:35 PM IST
Tg venkatesh slams kcr and jagan

TG-Venkateshతెలంగాణలో కేసీఆర్ కి, ఆంధ్రాలో జగన్ కి వ్యక్తిగత ఇమేజ్ లేదా అంటే అవునంటున్నారు టీజీ వెంకటేష్. వారికి సొంత ఇమేజ్ లేకనే వాళ్ళ సొంత మీడియాతో ప్రచారం చేసి మొన్న ఉప ఎన్నికల్లో గెలిచారాని మంత్రి టీజీ వెంకట్ అన్నారు. సెంటిమెంట్, సొంత మీడియా లేకపోతే జనగ్ పార్టీ, కేసీఆర్ పార్టీ గెలిచేవి కాదని ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో అన్నారు.

ఇక వేళ రాష్ట్ర విభజన జరిగితే రాయల తెలంగాణకే  తప్ప గ్రేటర్ రాయసీయ వాదం గురించి ఆలోచించడం లేదని అన్నారు. జూన్ లో జరగబోయే 18 స్థానాల ఉప ఎన్నికల్లో.... జగన్ కు ఎక్కువ ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో మార్పులు రావొచ్చని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi files chargesheet against jaganarrest
35 percent use mobile apps before getting out of bed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles