Mother killed by son

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Mother killed by son.GIF

Posted: 03/31/2012 01:39 PM IST
Mother killed by son

ఈ సమాజంలో మానవత్వం రోజురోజుకి మంటగలిసి పోతుంది. ఆస్తి కోసం కన్న వారినే కాదనే కసాయిలు తయారవుతున్నారు. డబ్బు కోసం ఎంతటి ఘోరానికైనా పాల్పడుతారని మరోసారి నిరూపించాడు. డబ్బుకోసం కన్న తల్లికి విషయం ఇచ్చి కిరాతకంగా చంపేశాడు ఓ కసాయి కొడుకు. ఈ సంఘటన ఒడిశాలోని బరంపురంలో జరిగింది.

ఆస్తి తగాదాల కారణంగా తన తల్లిని అడ్డుతొలగించుకోవాలని చూసిన హతురాలి రెండో కుమారుడు బిశ్వజీత్ పట్నాయక్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈనెల 26వ తారీఖును ఇద్దరు పురుషులు, ఓ మహిళ సహాయంతో ఇంట్లోకి చొరబడి ఆమె మోకాలికి విషం ఇచ్చారు. తీవ్ర అస్థవ్యస్థకు గురైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అతని కొడుకు పై అనుమానం రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us diplomat pavel in india
Road accident in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles