Road accident in america

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Road accident in America.GIF

Posted: 03/31/2012 01:36 PM IST
Road accident in america

ఉన్న ఊరుని, కన్న వారిని వదిలి పెట్టి ఉన్నత చదువులు చదివి ఏదో సాధిద్దామని అమెరికా వెళ్ళిన ఇంజనీరు విధి వక్రించింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకి మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ పాకాల శ్రీధర్ రెడ్డి (45) మరణించాడు. శ్రీధర్ రెడ్డి గత 12 సంవత్సారాలుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన తన కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 27వ తారీఖును తన కారులో ఆఫీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడని సహచరులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother killed by son
Pakistani hindus visit tirumala tirupati temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles