Pakistani hindus visit tirumala tirupati temple

Pakistani Hindus visit tirumala tirupati temple

Pakistani Hindus visit tirumala tirupati temple

Pakistani Hindus visit  tirumala tirupati temple.GIF

Posted: 03/31/2012 01:34 PM IST
Pakistani hindus visit tirumala tirupati temple

Pakistani-peopleకలియుగ శ్రీనివాసున్ని జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు. కుల మత లింగ భాషా బేధం లేకుండా అందరూ శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు. ఇటీవలి కాలంలో శ్రీవారిని దర్శించుకోవడానికి మన దేశం వారే కాకుండా వివిధ దేశాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. తాజాగా పాకిస్థాన్ కి చెందిన 200 మంది భక్తలు శ్రీవారిని దర్శించుకొని తరించడమే కాకుండా స్వామి వారికి తల నీలాలు కూడా సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Road accident in america
New releases again 3 idiots  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles