Ysr congress party join on allu

ysr congress party join on allu , YS Jagan, Vangaviti Radhakrishna, YSR Party, Ex MLA, Palakollu, allu venkata satyanarayana ,

ysr congress party join on allu

ysr congress.gif

Posted: 03/31/2012 12:51 PM IST
Ysr congress party join on allu

ఇప్పుడు జగన్ పార్టీలోకి వలసల వరద నీరు వచ్చి చేరుతుంది. అసలే జగన్ అవినీతి మహాసముద్రం. ఇప్పుడు ఆ అవినీతి సముద్రంలోకి .. కొత్త చెపలు రావటంతో.. జగన్ పార్టీలో సందడి మొదలైంది. నిన్న విజయవాడ తూర్పు నియోజవర్గం  మాజీ శాసనసభ్యుడు వంగవీటి  రాధా.. జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు.  ఈరోజు పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా అల్లు వెంకట సత్యనారాయణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New releases again 3 idiots
Sri seetharamula kalyanam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles