Supreme court notices to six andhra ministers

Supreme Court notices to six Andhra ministers. News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Supreme Court notices to six Andhra ministers.GIF

Posted: 03/30/2012 08:30 PM IST
Supreme court notices to six andhra ministers

వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు రాష్ట్ర మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు అందాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోలపై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రా రెడ్డి, జె. గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణలు ఈ నోటీసులు అందుకున్నారు. తమకు నోటీసులు అందినట్లు మంత్రి కన్నా లక్ష్మినారాయణ ధ్రువీకరించారు. ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, తమకు నోటీసులు అందలేదని కొంత మంది ఐఎఎస్ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gel that stops facial hair growth
Pulla padmavathi switches sides back in cong  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles