Gel that stops facial hair growth

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Every month women spend lots of money going to parlours to get rid of unwanted hairs on their body. Now, scientists have found a one-time solution to get silky smooth skin

gel that stops facial hair growth.GIF

Posted: 03/30/2012 08:34 PM IST
Gel that stops facial hair growth

hair_growthమీరు ఆఫీసుకు గడ్డం గీసుకోలేక రోజు మీ బాస్ చేతిలో చివాట్లు తింటున్నారా ? వారానికి కనీసం రెండు సార్లు గడ్డం గీసుకుంటే సెలూన్ షాపు వాడికి ఓ 100 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయని బాధపడతున్నారా ? ఇక పై మీకు ఆ చింత అక్కర్లేదు. గడ్డం ఇక ఎవరికీ అడ్డం కాబోదు. అవును ఇది నిజమే...

అమెరికా శాస్త్రవేత్తలు  గడ్డం పెరగకుండా నిరోధించే జెల్ ను కనుక్కొన్నారట. ఈ జెల్ ప్రాథమిక ప్రయోగ పరీక్షలో జట్టు పెరుగుదలను అడ్డుకొందని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. దీన్ని మహిళల కాళ్ళ పై అవాంచిన రోమాలను తొలగించేందుకు కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. రోజూ ఉపయోగించాల్సిన ఈ జెల్ ని ఎయిడ్స్ చికిత్సకు వాడే సైడోఫోవీర్ అనే ఔషదం నుండి తయారు చేశారు. విభిన్న గాఢలలతో (ఒకటి లేదా మూడు శాతం) గాఢలతో ఈ మందును ఉపయోగించి జెల్ ని తయారు చేస్తే జుట్టు పెరగడాన్ని పూర్తిగా ఆపేస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలిందని వారు చెప్పారు. ఇక పై గడ్డం చింత త్వరలో తీరనున్నదన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vangaveeti radha joins jagan party
Supreme court notices to six andhra ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles