H1b visa no hike in fee for next year says us

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

The US Citizenship and Immigration Services (USCIS) had on Wednesday in a press release detailed application procedure for H-1B visa for fiscal year 2013 which was wrongly interpreted as hike in visa fee.

No hike in fee for next year.GIF

Posted: 03/30/2012 02:41 PM IST
H1b visa no hike in fee for next year says us

US-H1B-Visaహెచ్1-బీ వర్క్ వీసా ఫీజును పెంచడం లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. 2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియను వివరిస్తూ.. బుధవారం అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్) ఓ ప్రకటన విడుదల చేయగా.. దాన్ని వీసా ఫీజులను పెంచుతున్నట్లుగా తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించింది. వీసా ఫీజు పెం పు వార్తల నేపథ్యంలో యూఎస్‌సీఐఎస్‌తోపాటు భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాస్కామ్ కూడా స్పందిం చింది. హెచ్1-బీ ఫీజులను పెంచడం లేదని స్పష్టీకరించాయి. 2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా ఫీజుల దరఖాస్తులను ఏప్రిల్ 2 నుంచి స్వీకరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desam partygif
Telangana jagruthi president kavitha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles