మన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈ సారి జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 29 రోజులు సాగినా... ఏ ఒక్కరోజు అసెంబ్లీ పూర్తిగా నడవలేదు. అసెంబ్లీ ప్రారంభం అయిన పావుగంటకో, అరగంటకో, గంటకో మరుసటి రోజుకు వాయిదాపటం జరిగింది. ఈ 29 రోజులు జరిగిన సమావేశాల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాగపోగా, వ్యక్తిగత దూషణలు చేసుకోవడమే సరిపోయింది. ఒకబడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు తప్పితే... మిగతా రోజులు జరిగిన అసెంబ్లీ ఖర్చు నీటి పాలు అయిందని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఈ 29 రోజుల్లో ఏ పార్టీ నాయకులు ఎక్కువ సమయం మాట్లాడారు? ఏ పార్టీ నాయకులు ఎక్కువ సమయం వేస్ట్ చేశారు అనే వివరాల్లోకి వెళ్తే... అంసెబ్లీలో ఎక్కువ సమయం వృథా చేసిందీ టీడీపీ సభ్యులే.
పార్టీల వారీగా వృథా చేసిన సమయం
కాంగ్రెస్ 5 నిమిషాలు
టీడీపీ 4 గంటల 9 నిమిషాలు
పీఆర్పీ మాట్లాడ లేదు
టీఆర్ఎస్ ఒక గంట
ఎంఐఎం అరగంట
సీపీఐ ఒక్కనిమిషం
బీజేపీ 18 నిమిషాలు
సీపీఎం 1 నిమిషం
లోక్సత్తా -
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more