Telangana bandh

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Telangana bandh.gif

Posted: 03/26/2012 07:42 PM IST
Telangana bandh

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం రెండురోజుల క్రితం ఓ విద్యార్థి భోజ్యానాయక్, సోమవారం ఆటో డ్రైవర్ రాజ్‌మౌళి ఆత్మహత్యలు చేసుకున్న నేపత్యంలో టీఆర్ఎస్ మంగళవారం తెలంగాణలో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు తెలంగాణ టీడీపీ ఫోరం, బీజేపీ, వామపక్షాలు, ఎంఎల్ న్యూడెమక్రసీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ పై ఎటూ తేల్చకుండా విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలకు కు కారణమైన ప్రభుత్వం పై నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజెందర్ కోరారు. ఈ బంద్‌లో ఆర్టీసీ బస్సులకు, పదో తరగతి, ఇతర పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నాట్లు ఆయన తెలిపారు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వాఖ్యలవల్లే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపు జరిగే బంద్ కి మావోయిస్టులు కూడా మద్దతు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka feature in literacy mission music video
Mother son reunite after 24 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles