Two persons were killed

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Two persons were killed.GIF

Posted: 03/26/2012 07:11 PM IST
Two persons were killed

ప్రేమ పిచ్చిది... గుడ్డిది.. ఇంకా చెప్పాలంటే హద్దులు దాటి ప్రాణాల మీదికి తెచ్చేది అని చెప్పవచ్చు. అలాంటి ప్రేమ రెండు నిండు జీవితాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒక మైనర్ బాలిక ప్రేమ కోసం ఇద్దరు యువకులు పోటీపడి వేటకొడవళ్లతో ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. ఈ దాడిలో చివరకు ఇద్దరూ హతమయ్యారు. ఈ సంఘటన బెంగళూరు పట్టణంలోని ఆర్‌ఎంసీ యార్డులో శనివారం రాత్రి జరిగింది. కిశోర్ (19), కేశవ్ (23) గురగుంటపాళ్య సమీపంలోని కృష్ణానందనగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు.

కేఎల్‌ఈ కాలేజ్‌లో కిశోర్ బీకాం చదువుతుండగా, ఓ సైబర్ కేఫ్‌లో కేశవ్ పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతున్న 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నారు. దీంతో వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి కిశోర్ తన స్నేహితులతో కలిసి ఆర్‌ఎంసీలోని సైబర్ సెంటర్ వద్దకు వెళ్లారు. కేశవ్‌ను బయటకు పిలిచి గొడవ పెట్టుకున్నారు. ఒక దశలో కిశోర్, అతని స్నేహితులు మారణాయుధాలతో కేశవ్‌పై దాడి చేశారు. గొడవను గమనించిన కేశవ్ స్నేహితులు అక్కడకు చేరుకొని వేటకొడవళ్లు, కత్తులతో ప్రత్యర్థులపై దాడి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother son reunite after 24 years
Fire suicide attempt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles