Kovuru by poll crucial for ysrcp

Kovuru by-poll crucial for YSRCP ,by elections speech video news,ysr party in kovuru by elections candidate name details news,Andhra Pradesh By Election Results 2012 Live streaming telecast Vote Counting Poll Results March 21

Kovuru by-poll crucial for YSRCP

Kovuru.gif

Posted: 03/21/2012 10:04 AM IST
Kovuru by poll crucial for ysrcp

Kovuru by-poll crucial for YSRCP

నెల్లూరు జిల్లా కోవూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తొలి రౌండులో 2500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో అందరి దృష్టి కోవూరుపైనే కేంద్రీకృతమైంది. సీమాంధ్రలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక ఇదే కావడంతో జనంతో పాటు, అన్ని రాజకీయ పార్టీల్లో ఈ స్థానం ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడి ఫలితంపై వందల కోట్ల రూపాయల పందేలు జరిగాయి. కోవూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ (నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి), టీడీపీ (సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి), కాంగ్రెస్ (పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి) అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది.

కోవూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కోవూరులో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 4077 ఓట్ల లీడింగ్ తో దూసుకుపోతున్నారు. కాగా మహబూబ్ నగర్ లో తొలిరౌండు పూర్తికాగా, కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల ప్రకాష్ 105 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో అయిదు రౌండ్లు పూర్తికాగా, టీఆర్ఎస్ మొదటిస్థానంలో, కాంగ్రెస్ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ 7వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh by election vote counting poll results 2012
Andhra pradesh by election vote counting poll results 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles