Andhra pradesh by election vote counting poll results 2012

Andhra Pradesh By Election Vote Counting Poll Results 2012, kamareddy, TRS Party, TDP party, Deposit, vote

Andhra Pradesh By Election Vote Counting Poll Results 2012

kamareddy.gif

Posted: 03/21/2012 10:21 AM IST
Andhra pradesh by election vote counting poll results 2012

Andhra Pradesh By Election Vote Counting Poll Results 2012

ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం ఉదయం ఏడు నియోజకవర్గాలలో ప్రారంభమయ్యాయి. కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గంప గోవర్ధన్ మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. 

కామారెడ్డిలో మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో ఉంది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్ 6 వేలకు పైగా ఆధిక్యతతో ముందడుగు వేస్తున్నారు.
కామారెడ్డిలో టీడీపీ 10106 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది. టీఆర్‌ఎస్ 54వేల ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 23 వేల ఓట్లు వచ్చాయి. కామారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ 33408 ఓట్ల ఆదిక్యంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kingfisher top brass to meet dgca today
Kovuru by poll crucial for ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles