Actress genelia realty firm face cheating case

A local court on Friday directed the Saifabad police to register a cheating case against leading actress Genelia d'Souza, the brand ambassador of Anjani Puthra Infrastructure Private Limited (APIPL), and the directors of the company for allegedly failing to hand over a plot-cum-duplex house as promised to a customer.

Actress Genelia face cheating case.GIF

Posted: 03/17/2012 09:33 AM IST
Actress genelia realty firm face cheating case

Geniliaహీరోయిన్ జెనీలియాపై కేసు నమోదైంది. హైదరాబాద్‌ లో అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్‌ సంస్ధ డూప్లెక్సులు కట్టిస్తామని వినియోగదారుల నుండి 48 లక్షలు వసూలుచేసి మోసంచేశారని నాంపల్లి కోర్ట్‌ ను బాధితులు ఆశ్రయించారు.

అంజనిపుత్ర సంస్ధకు బ్రాండ్‌అంబాసిడర్‌ గా వ్యవహరించిన సిని తార జెనిలీయాను నమ్మి ఫ్లాట్లు కొన్నామని కస్టమర్లు కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో జెనీలియాతో పాటు సంస్ధ యాజమానులపై కేసు నమోదు చేయాలని సైఫాబాద్‌ పోలీస్‌లకు నాంపల్లి కోర్ట్‌ అదేశాలు జారిచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp cm ramesh gets nomination for rs
Rajyasabha seat confirmed for chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles