Sachin tendulkar hits a century of tons

Sachin Tendulkar hits a century of tons,Sachin Tendulkar 100 century, Asia Cup, Sachin century, cricket news,Virat Kohli,Sachin Tendulkar,Bangladesh,asiacup2012news

Sachin Tendulkar hits a century of tons

Sachin.gif

Posted: 03/16/2012 04:49 PM IST
Sachin tendulkar hits a century of tons

Sachin Tendulkar hits a century of tons

సచిన్ వందోశతకం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నేరవేరింది. ఆసియా కప్ వన్డేలో భారత ఆటగాడు మాస్టర బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ చేశాడు. దీంతో భారతీయులకు సచిన్ సెంచరీ కల నెరవేరింది. సచిన్ సెంచరీ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల్లో సంతోషం పెల్లుబిక్కింది. ఈ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేసి బంగ్లాదేశీయులకు చుక్కలు చూపించాడు. సచిన్ 138 బంతుల్లో 100 పరుగులు చేశారు. పది పోర్లు, ఒక సిక్స్ సాదించారు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆత్మవిశ్వాసంతో ఆడిన సచిన్ తన సొగసైన షాట్లతో అభిమానులను అలరించాడు. సచిన్ శతకం కోసం ఏడాది నిరీక్షణకు తెరపడింది. సచిన్ చివరగా 2011 మార్చి 11న ప్రపంచ కప్ లో దక్షిణాప్రికాతో నాగ్ పూర్ లో జరిగిన వన్డేలో 99వ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో సచిన్ వన్డేల నుంచి రికార్డుతోపాటు తన రిటైర్ కావాలన్న డిమాండ్లను సైతం బద్దలు కొట్టాడు. రైనా 29 బంతుల్లో 33 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులతో మ్యాచ్ కొనసాగుతోంది. సచిన్‌ను వందో సెంచరీ చేయనియ్యమని సవాల్ చేసిన బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్‌కు ఆయన చుక్కలు చూపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kaleshwar baba
Manda krishna madiga  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles