Over 422 lakh indians went missing

National Crime Control Bureau,Lok Sabha,Delhi Police,Criminal Law (Amendment) Ordinance

The government on Wednesday said that more than 4.22 lakh people went missing from different parts of the country from 2009 to 2011.

Over 4.22 lakh Indians went missing.GIF

Posted: 03/15/2012 02:39 PM IST
Over 422 lakh indians went missing

సాధారణంగా మతిస్థిమితం లేక కొందరు తప్పిపోతుంటారు. తాజాగా జాతీయ నేర నియంత్రణ బ్యూరో అందించిన నివేదక ప్రకారం గడచిన మూడేళ్లలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 4.22 లక్షల మంది ప్రజలు తప్పిపోయారని, కేవలం దేశ రాజధాని ఢిల్లీ నుంచి 5,111 మంది పిల్లలు తప్పిపోగా, 1,359 మంది జాడ తెలియటం లేదని ఆ నివేదిక తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జితేందర్‌ సింగ్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2009లో 1, 79 , 545,  2010లో 2,03,489, 2011లో 39,086 మంది ప్రజలు కనబటం లేదన్నారు. ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం 2011లో మొత్తం 5,111 మంది పిల్లలు తప్పిపోగా వారిలో 3,752 మంది ఆచూకీ కనుగొన్నారు. మిగిలిన 1,359 మంది పిల్లల ఆచూకీ తెలియాల్సిఉందని జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. మరి వీరు తప్పిపోయారా లేక కిడ్నాప్ కి గురయ్యి అడ్రస్ లేకుండా పోయారా అనేది మాత్రం తెలుపలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  House arres
Ys jagan and akhilesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles