Chiru and renuka choudary in rajya sabha race

Chiru and Renuka Choudary in Rajya Sabha race,Chiru,and,renuka,Chowdary,mp,seats

Chiru and Renuka Choudary in Rajya Sabha race

Chiru.gif

Posted: 03/09/2012 01:46 PM IST
Chiru and renuka choudary in rajya sabha race

Chiru and Renuka Choudary in Rajya Sabha race

చిరంజీవితో పాటు రేణుకా చౌదరి , రెడ్డి వర్గానికి చెందిన ఒక నేతకు రాజ్యసభ అవకాశం లభించవచ్చునని రాజకీయవర్గాలు అంటున్నాయి.చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమని తేలడంతో ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా సీటు ఖాయమైనట్లు సమాచారం. పదవీ విరమణ చేస్తున్న దాసరి నారాయణరావు, రషీద్ అల్వీ, కె.కేశవరావు, సంజీవరెడ్డిలకు ఈసారి రాజ్యసభ సీటు నిరాకరిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమని తేలడంతో దాసరి ఢిల్లీ వచ్చి అధిష్ఠానాన్ని కలుసుకునే ఆలోచన మానుకున్నారని, ఆయనకు ఇతర పార్టీల నుంచి పిలుపు వచ్చే అవకాశాలున్నాయని సన్నిహితులు అంటున్నారు.

ఈ నెలాఖరులోగా రాజ్యసభకు కొత్త అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వచ్చి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్‌ను కలుసుకోవడంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందన్న ఊహాగానాలు బయల్దేరాయి. మార్చి 12 తర్వాతే ఈ విషయంపై అధికారికంగా చర్చలు జరుగుతాయని, ఆజాద్ పుట్టినరోజు కావడంతో అభినందనలు తెలిపానని బొత్స చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Osama bin laden brought down by one of his three wives
The last new ipod was introduced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles