Australia wins common wealth bank triseries

Australia Wins Common Wealth bank Triseries

Australia Wins Common Wealth bank Triseries

Australia Wins Triseries.gif

Posted: 03/08/2012 08:44 PM IST
Australia wins common wealth bank triseries

Australiaకామన్‌వెల్త్‌ బ్యాంక్ ట్రైసిరీస్‌లో ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. సమిష్టిగా రాణించిన ఆసీస్‌ బెస్టాఫ్‌ త్రీ ఫైనల్స్‌ చివరి మ్యాచ్‌లో విక్టరీ కొట్టి టైటిల్ దక్కించుకుంది. క్లైమాక్స్‌ ఫైట్‌లో 16 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో... 232 పరుగుల లక్ష్యచేధనలో లంక తడబడింది.

ఉపుల్ తరంగా 71 పరుగులతో రాణించినప్పటికీ... మరోఎండ్‌ నుంచి సహకారం కొరవడింది. దీంతో 215 పరుగులకు లంక ఆలౌటైంది. మెక్‌కే 4, బ్రెట్‌లీ 3, వాట్సన్ 2 వికెట్లతో లంకను దెబ్బతీసారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 231 పరుగులకు ఆలౌటైంది. వేడ్ 49, వార్నర్‌ 48, బ్రెట్‌లీ 32, మెక్‌కే 28 పరుగులు చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Help vidya balan find her missing husband
Rahul dravid retirement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles