Rahul dravid retirement

One of India's batting greats, Rahul Dravid is likely to announce his retirement from Test cricket on Friday.rahul dravid, team india, bcci, cricket

One of India's batting greats, Rahul Dravid is likely to announce his retirement from Test cricket on Friday.rahul dravid, team india, bcci, cricket

Rahul Dravid retirement.GIF

Posted: 03/08/2012 07:01 PM IST
Rahul dravid retirement

Dravidభారత క్రికెట్లో గొప్ప బ్యాట్స్ మెన్స్‌లలో ఒకడైన బ్యాటింగ్ దిగ్గజం అందరూ ముద్దుగా 'ది వాల్' అని పిలుచుకునే రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్‌కి శుక్రవారం గుడ్ బై చెప్పనున్నట్లు తెలిసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ద్రవిడ్ శకం ముగియనుంది.

గతయేడాది ఇంగ్లాడ్ టూర్‌లో జరిగిన తర్వాత వన్డే క్రికెట్, టి20లకు స్వస్తి చెప్పిన ద్రవిడ్ ఇప్పుడు అంతర్జాతీయ టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. మొన్న జరిగిన ఆస్టేలియా టూర్‌లో ద్రవిడ్ దారణమైన వైఫల్యం చెందిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనతో ఎనిమిది ఇన్నింగ్స్‌లో కేవలం 194 పరుగులు మాత్రమే చేశాడు.  ఇప్పటికే ద్రవిడ్ వన్డేల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ద్రవిడ్ ఇప్పటి వరకు 164 టెస్టులు, 344 వన్డేలు ఆడారు. టెస్టు కేరీలో 13,288 పరుగులు చేసిన ద్రావిడ్ 56 సెంచరీలు, 63 అర్ధసెంచరీలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia wins common wealth bank triseries
Ganga bhavani and rajini reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles